చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షబ్బీర్ అలీ

71చూసినవారు
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షబ్బీర్ అలీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద నగర్ కాలనీలో గత 15 రోజుల క్రితం నాలాలో పడి మృతి చెందిన చిన్నారి అనన్య కుటుంబాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబంతో మాట్లాడి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కేశ వేణు, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్