నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

76చూసినవారు
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రిలో రేకుల షెడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్దారించారు.

సంబంధిత పోస్ట్