Oct 24, 2024, 14:10 IST/
ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు
Oct 24, 2024, 14:10 IST
ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్లోని బోటాపతేర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.