రైతు కుటుంబాల నిర్ధారణ సర్వే

51చూసినవారు
రైతు కుటుంబాల నిర్ధారణ సర్వే
ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట్, మల్లయ పల్లి, మాచాపూర్, ఎల్లారెడ్డి గ్రామాల్లో గురువారం వ్యవసాయ శాఖ అధికారులు రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్వే నిర్వహించారు. ఈ సర్వే లో రైతు కుటుంబాలను గుర్తించి వక్రితో సెల్ఫీ దిగసి ఉంటుందని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, ఏఈఓలు రాజాగౌడ్, ముఖిద్, రవీందర్, సతీష్ రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్