ఎల్లారెడ్డి: 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి'

82చూసినవారు
ఎల్లారెడ్డి: 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి'
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను లబ్ధిదారులు వేగవంతగా పూర్తి చేసుకోవాలని, ఎల్లారెడ్డి ఎంపీడీఓ అతినారపు ప్రకాష్ సూచించారు. మండలంలోని జంగమయిపల్లి గ్రామంలో, బుధవారం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మార్కౌట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్