కామారెడ్డి: రూ 2 నాణెం మింగిన బాలుడు

7చూసినవారు
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన తన్వీర్ అనే బాలుడు ప్రమాదవశాత్తూ రూ 2 నాణెం మింగేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అప్రమత్తమై గొంతులో ఇరుక్కున్న నాణాన్ని జాగ్రత్తగా తొలగించారు. బాలుడు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్