నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఫైర్

55చూసినవారు
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఫైర్
దళితులను అవమానించడమే ప్రజా పాలనా అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత x లో ప్రశ్నించారు. లింగంపేట మండలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్