ఎల్లారెడ్డి: నర్సింలు ఇల్లు కూల్చి వేత.. ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తత

689చూసినవారు
ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్లో శుక్ర, శనివారాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎల్లారెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు, మల్కాపూర్ గ్రామానికి చెందిన పెద్దోల్ల నర్సింలు తన గ్రామంలో నూతనంగా ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం రహదారిని కబ్జా చేసి నిర్మిస్తున్నాడనే ఆరోపణల మేరకు శనివారం అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఇది అన్యాయమంటూ నర్సింలు మండిపడ్డారు. ఇది కుట్రలో భాగమన్నారు.

సంబంధిత పోస్ట్