ఎల్లారెడ్డి: వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పైడి పరామర్శ

72చూసినవారు
ఎల్లారెడ్డి: వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పైడి పరామర్శ
ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్లో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను బుధవారం బీజేపీ రాష్ట్ర నే, జపాన్ శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు. పైడి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను ఎలాగైతే నిర్లక్ష్యం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అదే నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి, వారికి అండగా నిలవాలని డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్