కామారెడ్డి: బోధనా వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్

84చూసినవారు
కామారెడ్డి: బోధనా వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్
ఉపాధ్యాయులు తమ బోధనా వ్యూహాలను నిరంతరం మార్చుకోవడం ద్వారా గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించవచ్చునని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం సదాశివనగర్ మోడల్ స్కూల్లో జరుగుతున్న ఆంగ్ల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణను సందర్శించి ప్రసంగించారు. తరగతి గదిలో ఇంగ్లీష్ సమాచార నైపుణ్యాలు పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని, బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్