పేదలు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

80చూసినవారు
పేదలు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం అయన ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్