ఎల్లారెడ్డి: సత్వర పరిష్కారం కొరకే భూభారతి

83చూసినవారు
ఎల్లారెడ్డి: సత్వర పరిష్కారం కొరకే భూభారతి
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన రెవిన్యూ సదస్సులో ఫిర్యాదులు స్వీకరిస్తున్న తహసిల్దార్ ప్రేమ్ కుమార్ మరియు సిబ్బంది. ఇప్పడి వరకు 20 పిర్యాదు వచ్చాయని తహసీల్దార్ ప్రేమ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్