TG: కంచ గచ్చిబౌలి భూములపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కూడా తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని, సెబీ, RBI నిబంధనల ప్రకారం బాండ్స్ రైజ్ చేశామన్నారు. కేవలం బాండ్స్‌ను ఐసీఐసీఐలో జమచేసినట్లు పేర్కొన్నారు.