రేవంత్ రెడ్డి ఏం చేసినా KCR వెంట్రుక పీకలేరు: KTR (వీడియో)

57చూసినవారు
కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ విచారణ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంద జన్మలెత్తినా రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ గొప్పతనం అర్థం కాదన్నారు. రేవంత్‌ గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినవాడు కేసీఆర్‌ అని అన్నారు. ఆ జేజమ్మను ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్ అని, కాబట్టి రేవంత్ చిల్లర ప్రభుత్వం ఏం చేసినా ఆయన వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్