చట్టం పరిధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి కొల్లు

52చూసినవారు
చట్టం పరిధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి కొల్లు
చట్టం పరిధి నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రౌడీలు, గూండాలను ఉసిగొల్పి పార్టీ ఆఫీసులపై దాడులు చేయించారని మండిపడ్డారు. గన్నవరం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, పార్టీ ఆఫీసు వద్ద ఉన్న కార్లను తగలబెట్టారని పేర్కొన్నారు. దాడులు చేయించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేశారనే వల్లబనేని వంశీని అరెస్టు చేశారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్