దొడ్డు బియ్యం ఎవరూ తినరు.. అందుకే సన్న బియ్యానికే బోనస్

551చూసినవారు
కాంగ్రెస్ కిసాన్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొడ్డు బియ్యం ఎవరూ తినరు కాబట్టి సన్న బియ్యానికే బోనస్ ఇస్తామంటున్నాం తప్పేంటి అంటూ కాంగ్రెస్ కిసాన్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల నుంచి సన్న బియ్యం దిగుమతులు చేసుకుంటామని.. అదే మనమే సన్న బియ్యం పండిస్తే.. ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు.

సంబంధిత పోస్ట్