ఐటీ రంగంలో ఆగని ‘లేఆఫ్’లు.. ఈ ఏడాదిలో 80 వేల జాబ్స్ ఔట్

79చూసినవారు
ఐటీ రంగంలో ఆగని ‘లేఆఫ్’లు.. ఈ ఏడాదిలో 80 వేల జాబ్స్ ఔట్
ఐటీ రంగంలో ‘లేఆఫ్’లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఏడాది 2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ఈ లేఆఫ్స్‌ ట్రెండ్ కొన‌సాగుతుండ‌టంతో టెకీల్లో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని 'లేఆఫ్.ఎఫ్ఐ నివేదిక పేర్కొంది. మే 3 వరకు మొత్తం 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్