ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ 44 పరుగులకు ఔట్ అయ్యారు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో 7.1 ఓవర్‌కు సునీల్ నరైన్ (44) బౌల్డ్ అయ్యారు. 8 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 87/2గా ఉంది. క్రీజులో రింకు సింగ్ (1), రహానే (16) ఉన్నారు.