కుంభమేళా తొక్కిసలాటలో 30 కాదు.. 79 మంది మృతి!

57చూసినవారు
కుంభమేళా తొక్కిసలాటలో 30 కాదు.. 79 మంది మృతి!
మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యపై సంచలన విషయం బయటకు వచ్చింది. ఆ రోజున చనిపోయింది 30 మంది కాదని, 79 మంది అని తెలిసింది. తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారని యూపీ ప్రభుత్వం గత వారం ప్రకటించింది. అయితే ఐదు ఆస్పత్రుల్లో పరిశీలించిన న్యూస్‌లాండ్రీ’ అనే మీడియా సంస్థ జనవరి 29న తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను 79గా తేల్చింది. అయితే 69 మంది చనిపోయినట్లు జాబితాను ఓ అధికారి చూపించారు.

సంబంధిత పోస్ట్