బోరు బావి కాదు.. ప్రాణాంతక బావి (వీడియో)

57చూసినవారు
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బోరు బావి గుంతల్లో పడిపోయి చిన్నపిల్లలు చనిపోతున్నారు. 2006 నుంచి 2024 వరకు కనీసం 50 పైగా ఘటనలు నమోదయ్యాయి. అసలు ప్రమాదాలను ఎలా నివారించాలి? పిల్లలను ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్