నా ఎత్తు గురించి కాదు.. రైతుల గురించి ఆలోచించు: హరీశ్ (వీడియో)

80చూసినవారు
నా ఎత్తు గురించి మాట్లాడటం మానేసి.. రైతుల గురించి ఆలోచించు రేవంత్ రెడ్డి అని BRS నేత హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ' ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా.. మాట తప్పిన సన్నాసి.. మోసం చేసిన సన్నాసి అని 100 సార్లు అనగలుగుతా. కానీ నాకు సంస్కారం ఉంది.. 4 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా? 4 వేలు పెన్షన్ ఇస్తానని ఓట్లు వేయుంచుకున్న సన్నాసివి నువ్వు కాదా?' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్