ఇన్‌స్టా ఫాలోవర్లు అందరూ థియేటర్లకు రారు: పూజా హెగ్డే

74చూసినవారు
ఇన్‌స్టా గ్రామ్‌లో ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన.. వాళ్లంతా మన కోసం థియేటర్లకు రారని ప్రముఖ నటి పూజా హెగ్డే వెల్లడించారు . ఇన్‌స్టాలో తనకు 27 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని, కానీ వారంతా తన సినిమాలు చూసేందుకు థియేటర్లకు రారని చెప్పుకొచ్చారు. చాలా మందికి సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు.. కానీ వాళ్ల సినిమాలకు కోట్ల మంది వస్తుంటారని పూజా హెగ్డే వివరణ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్