సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారందరూ థియేటర్‌కు రారు: పూజా హెగ్డే

62చూసినవారు
సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారందరూ థియేటర్‌కు రారు: పూజా హెగ్డే
పూజా హెగ్డే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత స్టార్ హీరోల పక్కన నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం పూజా బాలీవుడ్, కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారందరూ థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడరని అన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు, థియేటర్ ఫ్యాన్స్‌కు చాలా తేడా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్