పాక్ కు వెళ్లం.. మ్యాచ్ లను వేరే చోటకు మార్చాలి: బీసీసీఐ!

69చూసినవారు
పాక్ కు వెళ్లం.. మ్యాచ్ లను వేరే చోటకు మార్చాలి: బీసీసీఐ!
పాకిస్థాన్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత క్రికెట్ జట్టు వెళ్లడం లేదని సమాచారం. ఈ మ్యాచ్ లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ వర్గాలు అడిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లో 2025 ఫిబ్రవరి-మార్చి మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అక్కడికి హాజరయ్యేందుకు బీసీసీఐ అభ్యంతరం తెలుపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్