ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు AS రవికుమార్ చౌదరి కన్నుమూశారు. పిల్లా నువ్వులేని జీవితం, ఆటాడిస్తా, వీరభద్ర, నరసింహా, స్నేహం కోసం, దశావతారం, లింగ, జైసింహా, రూలర్(2019) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణానికి గల కారణం తెలియాల్సి ఉంది.