KCRకు నోటీసులు కాంగ్రెస్ కుట్రే: జీవన్ రెడ్డి

69చూసినవారు
KCRకు నోటీసులు కాంగ్రెస్ కుట్రే: జీవన్ రెడ్డి
KCRకు నోటీసులు కాంగ్రెస్ కుట్రేనని BRS నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను విచారణకు పిలవడం తెలంగాణకు బ్లాక్ డే అని చెప్పారు. 'కక్ష సాధిపుల రేవంత్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. తనవి BJP, TDP మూలాలని రేవంతే చెప్పుకున్నాడు. రేవంత్ చదివిన మోదీ, చంద్రబాబు స్కూళ్లకు ఛీటింగ్ తప్ప రేటింగ్ లేదు. ఫిరాయింపులు, పేమెంట్ కోటాలో రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఈడీ కేసులో రేవంత్‌కు మోదీ రక్షణ' అని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్