UPSCలో 111 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

60చూసినవారు
UPSCలో 111 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
యూపీఎస్సీ (UPSC) 111 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.gov.in/ora/ వెబ్‌సైట్‌‌లో 01 మే, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్