1,284 ల్యాబ్​ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

60చూసినవారు
1,284 ల్యాబ్​ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
వైద్య శాఖలో వివిధ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​-II పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్​ అండ్​ హెల్త్​ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఇందులో 1284 పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా చివరి తేదీ 5, అక్టోబరు 2024గా నిర్ణయించింది. పరీక్ష నిర్వహణ తేదీ 10-11-2024. విద్యార్హతలు, మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ ను సదర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్