1,497 ఉద్యోగాలకు నోటిఫికేషన్

56చూసినవారు
1,497 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఎస్‌బీఐలో 1,497 స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 4వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ విద్యార్హత. పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు రూ.64-93 వేలు, అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుకు రూ.48-85 వేల మధ్య జీతం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహా ఇతరులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
వెబ్‌సైట్: ibpsonline.ibps.in

సంబంధిత పోస్ట్