దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI దేశవ్యాప్తంగా 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులను త్వరలో భర్తీ చేయనుందని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదు సర్కిల్‌లో 233, అమరావతి సర్కిల్‌లో 186 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమినరీ పరీక్ష జులైలో జరుగనుంది. దరఖాస్తు ప్రక్రియ మే 9 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు