భారత నౌకాదళం అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన అవివాహితులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. 01.11.2003 - 30.04.2007 మధ్యలో జన్మించినవారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 13-05-2024 కాగా, దరఖాస్తుకు చివరి తేదీ: 27-05-2024. వివరాల కొసం https://www.esic.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.