రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

70చూసినవారు
రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బెంగళూరులోని రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 11 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బీటెక్‌, ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి 35 ఏళ్లలోపు వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు మినహా మిగతా అభ్యర్థులు రూ.250 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 14. వివరాలకు వెబ్‌సైట్‌ www.rri.res.in/careers/other-openings.

సంబంధిత పోస్ట్