ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివి 35-40 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. మే 6వ తేదీలోపు muneshiari1@gmail.com ఐడీకి మెయిల్ సెండ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://iari.res.in/bms/announcements/jobs.php వెబ్‌సైట్‌ను చూడొచ్చు.