మూసీ టెండర్లకు నోటిఫికేషన్

83చూసినవారు
మూసీ టెండర్లకు నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడానికి మల్లన్నసాగర్ నుంచి 20టీఎంసీల నీటిని గోదావరి తాగునీటి ప్రాజెక్టు టెండర్లను ఆహ్వానిస్తూ జలమండలి నోటిఫికేషన్ జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ.5383.67కోట్లతో రెండు ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని పేర్కొంది. మొదటి ప్యాకేజీలో రూ.3330.95కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.2052.72కోట్లతో పనులు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్