‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్‌

52చూసినవారు
‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్‌
సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్