5208 బ్యాంకు జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల (వీడియో)

20చూసినవారు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2025 సంవత్సరానికి సంబంధించి ప్రొబేషన్‌రీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ (PO/MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5208 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్