అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

72చూసినవారు
అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ (మ్యూజిషియన్స్) పోస్టులకు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 10 నుండి 18 వరకు బెంగళూరులో ర్యాలీ నిర్వహించనున్నారు. టెన్త్ పాసైన, 2005 జనవరి 1 నుంచి 2008 జూలై 1 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లు ఏప్రిల్ 22- మే 11 వరకు అందుబాటులో ఉంటాయి. వివరాలకు https://agnipathvayu.cdac.in ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్