NTR ‘దేవర’ పబ్లిక్ టాక్

61చూసినవారు
NTR ‘దేవర’ పబ్లిక్ టాక్
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీ ప్రీమియర్లు పడ్డాయి. ఈ మూవీపై అభిమానులు నెట్టింట తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మూవీలో ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ అదరగొట్టారని చెబుతున్నారు. కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని, ఇంటర్వెల్ థ్రిల్లింగ్ ట్విస్ట్ మతి పొగొడుతుందంటున్నారు. అనిరుధ్ బీజీఎం అదిరిపోయాయని చెబుతున్నారు. హీరోయిన్ జాన్వీని పాటలకే పరిమితం చేశారని, వీఎఫ్ఎక్స్ కాస్త బాగుండాల్సిందని నెట్టింట ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్