NTRకు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ

68చూసినవారు
మాజీ CM, కీర్తిశేషులు, తన తండ్రి NTRకు 'భారతరత్న' ఇవ్వాలని నటుడు నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'నాకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాను. ఇది తెలుగు ప్రజలందరి కోరిక' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్