వారి ఇద్దరి కోసం ఓదెల –2 పెద్ద హిట్ కావాలి: తమన్నా

71చూసినవారు
వారి ఇద్దరి కోసం ఓదెల –2 పెద్ద హిట్ కావాలి: తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తున్న చిత్రం ఓదెల–2. సంపత్ నంది, మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎన్నో నిర్మాణ సంస్థలతో పనిచేశాను. కానీ స్పెషల్ బాండింగ్ మాత్రం కొందరితోనే ఏర్పడుతుంది. అలా నాకు సంపత్ గారితో ఏర్పడింది. ఈ సినిమా సంపత్, మధు కోసమైన హిట్ కావాలి’ అంటూ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్