రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఒడిశా IAS (వీడియో)

63చూసినవారు
ఒడిశాలో రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ 2021 IAS బ్యాచ్‌కు చెందిన ధీమాన్ చక్మా విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. ధరమ్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి నుంచి ఆయన రూ20 లక్షలు డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు తీసుకుంటుండగా అధికారులకు చిక్కారు. అనంతరం IAS ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.47 లక్షల నగదు లభ్యమంది. ఆ మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్