భూభారతి పోర్టల్ అమలుకు అధికారుల చర్యలు

63చూసినవారు
భూభారతి పోర్టల్ అమలుకు అధికారుల చర్యలు
TG: రాష్ట్రంలో భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలంలో ధరణి పోర్టల్ తొలగించి అధికారులు కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు రైతుల రిజిస్ట్రేషన్ దరఖాస్తులను అధికారులు ఈ పోర్టల్లో నమోదు చేస్తారు. సీఎం రేవంత్ నియోజకవర్గంలోని మండలం కావడంతో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్