పొలంలో తిరగబడిన ఆయిల్ ట్యాంకర్.. ఎగబడిన జనం (వీడియో)

50చూసినవారు
యూపీలోని చందౌలీలో రోడ్డు పక్కన పంట పొలంలోకి ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు డబ్బాలు, బకెట్లు, బిందెలు తీసుకొని ట్యాంకర్‌ వద్దకు ఎగబడ్డారు. దొరికినంత ఆయిల్‌ నింపుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు, ఈ ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

సంబంధిత పోస్ట్