ఇప్పటికే రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఇవాళ జరిగే ఉమెన్స్ 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో పాల్గొంటారు. ఆమెతో పాటు ఈషా సింగ్ బరిలో ఉన్నారు. బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్, మెన్స్ షూటింగ్‌లో అనంత్‌జీత్ పోటీ పడనున్నారు. ఆర్చరీ మిక్స్‌డ్-ధీరజ్, అంకిత, రోయింగ్ ఫైనల్-బల్‌రాజ్, షాట్‌పుట్-తజిందర్‌పాల్ బరిలో ఉన్నారు. మెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఫొటోలో ఉంది.