ఈ నెల 30న 3 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు

66చూసినవారు
ఈ నెల 30న 3 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు
TG: వివధ కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు సంక్షేమంపై CM రేవంత్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్