రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ అభినందిస్తున్నా: రేవంత్ రెడ్డి

76చూసినవారు
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ అద్భుత వేడుకను విజయవంతంగా నిర్వహించి, తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్