మరోసారి రష్యా భారీ రాకెట్ ప్రయోగం వాయిదా

61చూసినవారు
మరోసారి రష్యా భారీ రాకెట్ ప్రయోగం వాయిదా
రష్యాకు చెందిన భారీ రాకెట్ 'అంగార-ఎ5' ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రయోగ సమయానికి రెండు నిమిషాల ముందు ఈ ప్రయత్నాన్ని ఇంజినీర్లు విరమించుకున్నారు. రాకెట్ సెంట్రల్ బ్లాక్ లోని ఆక్సిడైజర్ ట్యాంక్ లో పీడన వ్యవస్థ విఫలం కావడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్