అదుపు తప్పిన బస్సు…ఒకరు మృతి, 20 మందికి గాయాలు

61చూసినవారు
అదుపు తప్పిన బస్సు…ఒకరు మృతి, 20 మందికి గాయాలు
P: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ‌లోఆళ్లగడ్డలో దారుణం చోటుచేసుకుంది. హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది.ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్