నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్లు కూలి ఒకరు మృతి (వీడియో)

74చూసినవారు
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రామపురం ప్రాంతంలో భారీ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రెండు మెట్రో రైలు పిల్లర్లు కూలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు చెందని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్