రాష్ట్రంలో గిరిజనులకు త్వరలో లక్ష ఇళ్లు

55చూసినవారు
రాష్ట్రంలో గిరిజనులకు త్వరలో లక్ష ఇళ్లు
TG: రాష్ట్రంలోని గిరిజనులకు దర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DAJGUI) పథకం ద్వారా కేంద్రం లక్ష ఇళ్లు ఇవ్వనుంది. కేంద్రం నుంచి రూ.72 వేలు సాయంగా అందనుండగా మిగతావి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కాగా ఇందిరమ్మ ఇళ్ల నివాసానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున (కేంద్రంతో కలుపుకొని) అందిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్